నంద్యాల పట్టణంలోని నిరాశ్రయులైన, నిరుపేదలకు నంద్యాల పట్టణ వాసులు, వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బెడ్ షీట్ల పంపిణీ నిర్వహించారు. 2024 నుండి 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.