స్థానికేతరులకు అవకాశం ఇవ్వండి

83చూసినవారు
స్థానికేతరులకు అవకాశం ఇవ్వండి
నంద్యాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ వోటర్లను ఆకట్టుకుంటున్నారు. మంగళవారం పుల్లిమద్ది, మునగాల , రాయమల్పురం గ్రామాల్లో నంద్యాల పట్టణంలోని 42 వార్డు బయటిపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గతం నుంచి స్థానికేతరులను ఎన్నుకున్న ప్రజలు ఈ సారి తనకు అవకాశం ఇవ్వలని కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్