మానవత్వం చాటుకున్న యువత

77చూసినవారు
మానవత్వం చాటుకున్న యువత
నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవి ప్రాంతంలోని బొగద దిమ్మెల సమీపంలోని మలుపుల వద్ద ద్రాక్ష లోడు గల మీని లారీ బోల్తాపడింది. ఆ ద్రాక్ష లోడు వద్ద కాపలా ఉండి వారు నానా అవస్థలు పడ్డారు. గాజులపల్లె గ్రామానికి చెందిన యువకులు హరి నాథ్ గౌడ్, పోలూరి మధు సోమవారం ద్విచక్ర వాహనాలపై భోజనాలు అందించి వారికి సహకారంగా నిలిచారు. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు, సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్