ఒకే పెన్సిల్ పై 9 అవతారాలతో జగన్మాత చిత్రాలు

68చూసినవారు
నంద్యాల'కు చెందిన ప్రముఖ చిత్రకారుడు "హంస "అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఒక చిన్న కలర్ పెన్సిల్ పై చుట్టూ మూడువైపుల 9 రూపాలతో అమ్మవారి సూత్ము చిత్రాలు మైక్రో పెన్నుతో ఆదివారం వేసారు. ఈ చిత్రాన్ని కేవలం 30 నిమిషాల (అర్ధగంట) వ్యవధి లోనే వేసి అబ్బుర పరిచారు. అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు వుండాలిని కోరుకుంటున్నట్లు అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్