భారతదేశానికి బలం ఆధ్యాత్మిక జ్ఞానమే

54చూసినవారు
నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాల గీతా మందిరంలో ఆదివారం జ్ఞాన ప్రసాద్ గురూజీ అధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశానికి బలం ఆధ్యాత్మిక జ్ఞానమే అని,ధర్మ మార్గం లో ప్రతి ఒక్కరూ జీవించాలని,మనకు భగవంతుడు ఇచ్చిన విలువైన సమయం ఉపయోగించుకొని మనస్సును భగవంతుని పాదాల యందు ఉంచి దివ్యమైన ఆనందాన్ని పొందాలని తెలిపారు.తిమ్మయ్య, రామకృష్ణ, అంజి, కొత్తపల్లి రాజచారి,గాంధీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్