నంద్యాల రూటా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం

68చూసినవారు
నంద్యాల రూటా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం
ప్రముఖ ఉర్దూ రచయిత కవి సర్ మెహమ్మద్ ఇఖ్బాల్ జయంతిని పురస్కరించుకుని రియాసతి ఉర్దూ టీచర్స్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా శాఖా తరుపున నేషనల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ నంద్యాల ఎందు శనివారం నిర్వహించారు. నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం విద్యా అభివృద్ది విశేష కృషి చేసీన 10 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్