ప్రశాంత పోలింగ్ కు చర్యలు

76చూసినవారు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అత్యంత పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో సాధారణ ఎన్నికలు - 2024 సంబంధించి పోలింగ్ కు ముందు చివరి 72 గంటల ప్రోటోకాల్, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్