ఐఎంఏ నంద్యాల, ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి, మహిళా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోమవారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.