నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని స్కూలు, కళాశాలలో ముఖ్యమైన కూడళ్లలో విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు, వాహన డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్డు భద్రత నిబంధనలు , ట్రాఫిక్ రూల్స్ పై వివిధ మార్గాల ద్వారా ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. శ్రీనివాస సెంటర్ వద్ద విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ పై అవగాహన కల్పించారు.