నంద్యాల: తెలుగుగంగ, కేసీ కెనాల్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

73చూసినవారు
నంద్యాల తెలుగంగ కేసి కెనాల్ అధికారులతో భూమా అఖిలప్రియ బుధవారం సమావేశమయ్యారు. ఆళ్ళగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ , కేసికాల్వ కింద అయకట్టు ఎక్కువ ఉందన్నారు. కొన్ని ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, మంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారం ఉన్న లేకున్న అధికారుల మీద ఒత్తిడి తెచ్చి చివరి ఆయకట్టు వరకు నీరు అందించానని, ఈ సారి అధికారులకు అవగాహన లేనందున రైతులకు సరిగా నీరు అందలేదన్నారు.

సంబంధిత పోస్ట్