నంద్యాల: తాగునీరు, పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

51చూసినవారు
నంద్యాల జిల్లాలో తాగునీరు పారి శుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛత పాటించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాగునీరు, పారి శుధ్యం, స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్