స్థానిక సిపిఎం కార్యాలంలో ప్రజానాట్యమండలి జిల్లా స్థాయి శిక్షణ తరగతులు, కళలకు నిలయం అయిన నంద్యాల పట్టణంలో జరుగుతున్నాయని ప్రజానాట్యమండలి ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ కోయలకొండ నాగరాజు శిక్షణ తరగతుల కరపత్రం శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో వైస్సార్సీపీ పరిపాలన తిరును ప్రజలకు తెలియజేసేందుకు ఈ శిక్షణ పెట్టడం జరిగిందని వారు అన్నారు.