పదవి విరమణ పొందడం అభినందనీయం
నంద్యాల జిల్లాలోని హోంగార్డు యూనిట్ నందు పివిడి ప్రసాద్ హెచ్. జి 315 హెూంగార్డ్ గా 1982లో విధులలో చేరి నంద్యాల సబ్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో శ్రీశైలం, మహానంది టెంపుల్ మొదలగు ప్రాంతాలలో విధులు నిర్వహించడం జరిగింది. బాధ్యతయుతంగా విధులు నిర్వహించి పదవి వీరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి సోమవారం అన్నారు. ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించడం ఎంతో గొప్పదనమన్నారు.