నంద్యాలలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎస్పీ

70చూసినవారు
నంద్యాలలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎస్పీ
నంద్యాల పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయం వద్ద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సీసీఎస్ పోలీస్ స్టేషన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయబడి ఉంటుందని, జిల్లాలో ఏదైనా గ్రేవ్ క్రైమ్ జరిగినప్పుడు కేసు నమోదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్