మంత్రి ఫరూక్ ను కలిసిన టిడిపి నేత సిపి వాసు

54చూసినవారు
మంత్రి ఫరూక్ ను కలిసిన టిడిపి నేత సిపి వాసు
రాష్ట్ర మంత్రి ఎన్ ఎండి ఫరూక్ ను గురువారం నంద్యాల జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఆళ్లగడ్డ కు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు మాజీ సెంట్రల్ కాటన్ బోర్డు డైరెక్టర్ సిపి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆప్యాయంగా పలకరించి రాష్ట్ర రాజకీయాలు తదితర అంశాల గురించి మాట్లాడుకున్నారు టిడిపి నాయకులు మోహన్ ఎం ఎస్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్