బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ

1066చూసినవారు
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ
రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం దోహదం చేస్తుందని గౌరు చరిత రెడ్డి మంగళవారం నాడు గడివేముల మండలంలోని కరిమద్దెల గ్రామంలో మంగళవారం పాణ్యం టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో బాబు సూరిటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్