పాణ్యం నియోజకవర్గంలో కేంద్ర కరవు బృందం పర్యటన

62చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలో కేంద్ర కరవు బృందం పర్యటన
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో 2023 - 2024 రబీ సీజన్లో పంట నష్టం జరిగిన పొలాలను గురువారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కేంద్ర కరవు బృందాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి రెడ్డి, రామలింగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్