6వ తరగతి, ఇంటర్లో ప్రవేశం కోసం నెలాఖరు చివరి గడువు

59చూసినవారు
6వ తరగతి, ఇంటర్లో ప్రవేశం కోసం నెలాఖరు చివరి గడువు
మండలకేంద్రమైన గడివేములోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల చివరిలోగా పాఠశాల, కళాశాలలో చేరాలని ప్రిన్సిపల్ శైలజ శనివారంనాడు ప్రకటన ద్వారా తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు జూన్ నెల ఆఖరిలోపు తప్పనిసరిగా పాఠశాల కళాశాలలో చేరాలన్నారు. లేనిపక్షంలో మిగిలిన ఖాళీ సీట్లను ఇతర విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్