మండల వ్యాప్తంగా నేను బడికి పోతా కార్యక్రమం

60చూసినవారు
మండల వ్యాప్తంగా నేను బడికి పోతా కార్యక్రమం
నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు గడివేముల మండలంలోని అన్ని పాఠశాలల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. గని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన ర్యాలీలో ఎంఈఓ మేరీ సునీత పాల్గొన్నారు, అలాగే గడివేముల స్పెషల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు జరిగిన ర్యాలీలో ఎంఈఓ విమల వసుంధర దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, అన్నారు.

సంబంధిత పోస్ట్