సొసైటీ చైర్మన్, డైరెక్టర్ రాజీనామా

71చూసినవారు
సొసైటీ చైర్మన్, డైరెక్టర్ రాజీనామా
గడివేముల సొసైటీ డైరెక్టర్ పదవుల కు సోమవారం నాడు స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు. సొసైటీ చైర్మన్ పోగుల చంద్రశేఖర్రెడ్డి, డైరె క్టర్లు వెంకటేశ్వర్లు, రవీంద్రారెడ్డి తమ రాజీనామాను సీఈఓ ఆదినా రాయణకు అందజేశారు. వారి రాజీనామాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సీఈఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్