మానవతను చాటుకున్న యాదవ సంఘం నాయకుడు

60చూసినవారు
మానవతను చాటుకున్న యాదవ సంఘం నాయకుడు
తుగ్గలి మండల పరిధిలో గల జొన్నగిరి గ్రామానికి చెందిన కాటనేని పుల్లన్న అకస్మాత్తుగా పెరాలసిస్ వ్యాధికి గురయ్యారు. పత్తికొండ నియోజకవర్గం యాదవ సంఘం యువ నాయకుడు. మిద్దె వెంకటేష్ యాదవ్ సోమవారం పుల్లన్నను పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం పుల్లన్నకు రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాలన్న, మిద్దె రవికుమార్, లక్ష్మణస్వామి, మల్లికార్జున, బలరాం, వెంకటేష్, జొన్నగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్