నకిలీ విత్తనాలను అరికట్టాలి ఏడీఏకి బిజెపి నాయకులు వినతి

80చూసినవారు
నకిలీ విత్తనాలను అరికట్టాలి ఏడీఏకి బిజెపి నాయకులు వినతి
పత్తికొండ స్థానిక వ్యవసాయ కార్యాలయం నందు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు బిజెపి నాయకులు దండి మల్లికార్జున సిసి రంగన్న ఆధ్వర్యంలో రైతులకు నకిలీ విత్తనాలను అమ్మకుండా దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలని వీటిని వెంటనే అరికట్టాలని ఏడిఏ మోహన్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గోరంట్ల పులికొండ, మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్