ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

58చూసినవారు
ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
పత్తికొండ పట్టణంలో ఇండియా కూటమికి చెందిన సిపిఐ అభ్యర్థి రామచంద్రయ్య ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. చింతకాయల వీధి, ఎస్. సి. కాలనీలో ఇండియా కూటమి, సిపిఐ, అధికారంలోకి వస్తే రాష్ట్రం, దేశం బాగుపడతాయని అన్నారు. సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్