ఎన్డీఏ కన్వీనర్ బాబును కలిసిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి

60చూసినవారు
ఎన్డీఏ కన్వీనర్ బాబును కలిసిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
ఎన్ డి ఏ కన్వీనర్ నారా చంద్రబాబు నాయుడును డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండియా కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టినందుకు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అభినందనలు తెలిపారు. బాబా ఆధ్వర్యంలో ఎన్ డి ఏ కూటమి ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్