పత్తికొండ: లోకాయుక్త, హెస్ఆర్ సీని తరలిస్తే ఉద్యమమే

65చూసినవారు
లోకాయుక్త, హెస్ఆర్సీని అమరావతికి తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, న్యాయవాదులు హుత్తెన్న, నాగభూషణరెడ్డి, అశోక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, హెస్ఆర్సీ, వక్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్