క్రీడలను ప్రోత్సహించండి

77చూసినవారు
క్రీడలను ప్రోత్సహించండి
శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో క్రీడలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు విన్నవించారు. ఈ మేరకు గురువారం వారు ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి విజయం సాధించడం పట్ల మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్