ఆత్మకూరులో భారీ వర్షం

6704చూసినవారు
ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు కొంతమేర ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం మొదలైంది. రాత్రి 9 గంటల అయ్యేవరకు కూడా వర్షం తగ్గుముఖం పట్టలేదు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో వర్షపు నీరు నిలిచి పట్టణ ప్రజలు అసౌకర్యానికి లోనయ్యారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్