‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

72చూసినవారు
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ సమస్యతో బాధపడే వ్యక్తిగా సుహాస్ నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్‌. రాశీసింగ్‌ కీలకపాత్ర పోషించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్‌ వైకే తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఆహా గోల్డ్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి 24 గంటల ముందే అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్