ఆత్మకూరులో ఒంటిపై పెట్రోల్ పోసుకొనివ్యక్తి ఆత్మహత్య

51చూసినవారు
ఆత్మకూరులో ఒంటిపై పెట్రోల్ పోసుకొనివ్యక్తి ఆత్మహత్య
ఆత్మకూరు పట్టణంలోని వెంగల్ రెడ్డి కాలనీలో గురువారం ఫుల్లుగా మద్యం సేవించిన ఖాదర్ భాష అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఖాదర్ భాష వృత్తి రిత్య రిక్షా తొక్కుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. మద్యానికి బానిసై ఇంట్లో భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండడంతో భార్య తమ ఇద్దరి పిల్లలను తీసుకోని దూరంగా ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్