వెంగళరెడ్డినగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి

65చూసినవారు
వెంగళరెడ్డినగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి
ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు రణధీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి కాలనీలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి కాలనీలో నీటి సమస్య ఉందని మున్సిపల్ అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్