శ్రీశైలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసరావు

53చూసినవారు
శ్రీశైలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసరావు
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎం.శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవదాయ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవోగా నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏడాది పాటు డిప్యూటేషన్‌పై ఈవోగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్