మహానందిలో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న టిడిపి

75చూసినవారు
మహానంది శైవ క్షేత్రంలో నంద్యాల మాజీ టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు కార్తీక మాస అమావాస్య సందర్భంగా 101 టెంకాయలు కొట్టి మొక్కు ఆదివారం తీర్చుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ ఎం డి ఫరూక్ నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నందుకు తన మొక్కును తీర్చుకున్నానని అన్నారు. నంద్యాలను అభివృద్ధినిఅభివృద్ధి బాటలో నడిపే ఏకైకాఏకైక నాయకుడు మంత్రి ఫరుకేననిఫరూక్ అని అన్నారు.

సంబంధిత పోస్ట్