శ్రీశైలంలో గిరిజన కుటుంబలను ప్రభుత్వం అదుకోవాలి

83చూసినవారు
శ్రీశైలంలో గిరిజన కుటుంబలను ప్రభుత్వం అదుకోవాలి
బోగీపండగ రోజున శ్రీశైలం శిఖరం దగ్గర కాలిపోయినా గుడిసెల గిరిజన కుటుంబాలను బుధవారం సిఐటియు, సిపిఎం పార్టీ నాయకులు పరమర్శించారు. బోగీపండగ రోజున  ప్రమాదవశాత్తు రెండు గుడిసెలు కాలిపోయి సర్వం కోల్పోవడం జరిగింది. జిల్లా నాయకులు మునిపాటి చిన్న మారెన్న, సిఐటియు శ్రీశైలం మండల అధ్యక్షులు దర్సనం నాగరాజు మాట్లాడుతూ వారికి చేతనైన సహాయం చేస్తున్నాం అన్నారు. తక్షణమే ప్రభుత్వం వీరికి కావలసిన అందిచి అదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్