అమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాకు ఘనస్వాగతం...

2621చూసినవారు
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అమలాపురం గ్రామానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాకతో ఆయనకు ప్రజలు గ్రామంలో డప్పు చప్పులు, డీజే మోతలతో పువ్వుల దండలు వేసి ఆయన పై పూల వర్షం కురుపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈయన రాకతో గ్రామం జనసంద్రంలో మునిగి కిట కిట లాడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్