మహానందిలో ప్రముఖుల పూజలు

57చూసినవారు
మహానందిలో ప్రముఖుల పూజలు
మహానంది పుణ్యక్షేత్రంలో నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చిన్ మే గోట్ మరి, న్యూఢిల్లీ డిప్యూటీ అడ్వైజర్ ఆసీస్ పాండే, న్యూఢిల్లీ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ గురువారం రాత్రి పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు.

సంబంధిత పోస్ట్