ఎమ్మిగనూరు: కేబుల్ ఆపరేటర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం

57చూసినవారు
ఎమ్మిగనూరు: కేబుల్ ఆపరేటర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం
ఎమ్మిగనూరు కేబుల్ ఆపరేటర్లపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మిగనూరులో ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కొంతమంది కేబుల్ ఆపరేటర్లు కలిశారు. కేబుల్ ఆపరేటర్లను లీడ్చేస్తున్న ఓ కేబుల్ ఆపరేటర్ ను ఉద్దేశించి ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ఐదేళ్ల తర్వాత మీకు ఇప్పుడు కనిపించామా.కనిపించామా అని నిలదీశారు. గత ఐదేళ్లలో రెండు ప్రముఖ ఛానెళ్ల ప్రసాదాలనుప్రసారాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్