ఎమ్మిగనూరు: ప్రభుత్వం, పోలీసులపై ఆరోపణలు చేయడం తగదు

78చూసినవారు
మాజీ సీఎం జగన్ సాగునీటి ఎన్నికలకు దూరమని ప్రకటించిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పోలీసులతో అనుచితంగా ప్రవహించాల్సిన అవసరం ఏముందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం సోమప్ప సర్కిల్‌లో ఆయన మాట్లాడారు. తన స్వలాభం కోసం ప్రభుత్వం, పోలీసులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎందుకు హడావిడి చేశారని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్