రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు 5 సార్లు పెంచిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శనివారం ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులను. ఇప్పుడు చంద్రబాబు కట్టలేక తలకిందులు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో జగన్ క్యాడర్ తగ్గిపోతుందని, జగన్ ఆ క్యాడర్ ను కాపాడుకుంటే చాలని హితవు పలికారు.