ఎమ్మిగనూరు: ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

74చూసినవారు
ఎమ్మిగనూరు: ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జాతర సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకోవాలని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి పోటీలకు పెద్దఎత్తున ఎడ్లజతలు రావటం సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్