ఎమ్మిగనూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ధుతాం

1067చూసినవారు
ఎమ్మిగనూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ధుతాం
ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థిస్తూ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గం గా తీర్చిదిద్దుతానని, వ్యాపారస్తులకు, రైతులకు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాన్నారు.

సంబంధిత పోస్ట్