తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్‌గా ఆర్‌సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్‌కు 21 మంది కార్పొరేటర్ల మద్దతు తెలిపారు.