42 శాతం పెరిగిన యూపీఐ చెల్లింపులు

58చూసినవారు
42 శాతం పెరిగిన యూపీఐ చెల్లింపులు
దేశంలో డిజిటల్ చెల్లింపుల రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతేడాదిలో యూపీఐ చెల్లింపుల సంఖ్య ఏకంగా 42 శాతం పెరిగినట్లు ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ వరల్డ్‌లైన్ వెల్లడించింది. ఇండియా డిజిటల్ చెల్లింపులు–ద్వితీయార్థం –2024 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఫోన్‌పై, గూగుల్‌పే, పేటీఎం ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని అన్నారు. ఈ మూడు ప్లాట్‌ఫాంలే లావాదేవీల్లో 90 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్