భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య!

79చూసినవారు
భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య!
AP: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. భర్త అంతక్రియలను ఓ భార్య అడ్డుకుంది. భర్త సత్తిబాబు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తాజాగా భార్య స్వాతి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే స్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని తాడేపల్లిగూడెం పోలీసులు మార్చురికి తరలించారు. గత వారం రోజులుగా రాజమండ్రి జిఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్తిబాబు చనిపోయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్