పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం: మంత్రి బాల

53చూసినవారు
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం: మంత్రి బాల
AP: మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని మంత్రి బాల స్వామి పేర్కొన్నారు. త్వరలో అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారి అందరికీ తల్లికి వందనం వర్తింపజేస్తామని మంత్రి బాల పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్