తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్

80చూసినవారు
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం త్వరలో వాట్సాప్ సేవలు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు. తిరుమలలో గల ప్రతి సేవపై భక్తుల ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి అందేలా వాట్సాప్ సేవలను తీసుకురానున్నట్లు ప్రకటించారు. తిరుమల సేవలలో 100 శాతం మార్పు తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్