హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

85చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇటీవల ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్