అలర్ట్.. అన్నంను పదే పదే వేడి చేసి చేస్తున్నారా?

72చూసినవారు
అలర్ట్.. అన్నంను పదే పదే వేడి చేసి చేస్తున్నారా?
చాలా మంది ఆహారాన్ని వేడి చేసుకుని తింటుంటారు. అయితే అన్నంను పదే పదే వేడి చేసి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు చనిపోయి, విషంగా మారుతాయట. అందువల్ల జీర్ణ వ్యవస్థ‌పై తీవ్ర ప్రభావం పడి, ప్లేగు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయట.

సంబంధిత పోస్ట్