అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా AUని తీర్చిదిద్దుతాం: నారా లోకేష్ (వీడియో)

67చూసినవారు
అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆంధ్రా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని అక్కడ జరిగిన పూర్వ విద్యార్థుల సమితి వార్షిక సమ్మేళనంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యనించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీ గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ -3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్