లోకేశ్ రాజా తొందరొద్దు.. ముందు ఉంది ముసలి పండుగ: అంబటి (వీడియో)

54చూసినవారు
AP: మంత్రి లోకేశ్‌పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లోకేశ్ రాజా తొందరొద్దు.. ముందు ఉంది ముసళ్ళ పండుగ. రెడ్‌ బుక్ చూస్తే ఒకరికి గుండెజబ్బు.. ఇంకొకరు బాత్రూమ్‌లో జారిపడిపోతున్నారని వ్యంగ్యంగా మా నాని, పెద్దిరెడ్డిని అంటున్నావు' అంటూ వ్యాఖ్యానించారు. మీ నాన్న జైలులో ఉంటే మా నాన్నకి పొక్కులు వచ్చాయి. దద్దులు వచ్చాయి అని మీరు పడిన పాట్లు మర్చిపోయారా?' అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్