టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?

78చూసినవారు
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తలనొప్పి వస్తే చాలా మంది టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ఇలా టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలో ఉండే కెఫిన్ రక్త నాళాలను సంకోచించడం ద్వారా తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డీహైడ్రేషన్, ఒత్తిడి కలిగినప్పుడు తలనొప్పి వస్తుంది.టీ,కాఫీ తాగినప్పుడు అందులో ఉండే కెఫిన్ కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతుందట. దీంతో టీ, కాఫీ తాగితే మొదట్లో నొప్పి తగ్గినా మళ్లీ వస్తుందని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్